Month: May 2022

రాష్ట్రంలో బిజెపి పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి- రాథోడ్ రమేష్

రాష్ట్రంలో బిజెపి పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి- రాథోడ్ రమేష్

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బిజెపి పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని, అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అన్నారు.ఖానాపూర్ నియోజకవర్గంలోని జెకే ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కడం, ఖానాపూర్,ఖానాపూర్ పట్టణ మండలాల బిజెపి నాయకులతో సమావేశంలో నిర్వహించారు.. ఈ…

రేపు కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే మహ ధర్నా ను జయప్రదం చేయండి

నిలువ నీడలేని నిరుపేద లు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటే గుడిసెలను బుల్డోజర్ తో కూల్చి కాల్చడం నాయకులపై అక్రమ కేసులు పెట్టడం ఇప్పటికే నివసిస్తున్న గుడిసె వాసులకు జీవో 58 ప్రకారం వ్యక్తిగత పట్టాలు ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధన…

ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి

ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపి బోలే సింగ్,ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు బాషా గార్లకు ఘన స్వాగతం పలికిన బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ గారు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న ఎస్సీ మోర్చా జాతీయ…

వానాకాలం సాగు పంటల ప్రణాళిక జిల్లా సదస్సు కరపత్ర ఆవిష్కరణ

జనగామ జిల్లా కేంద్రంలోని పూసల భవన్ లో జూన్ 4వ తేదీన మారుతున్న పరిస్థితుల్లో వానాకాలం సాగు పంటల ప్రణాళిక జిల్లా సదస్సుకు *ముఖ్యఅతిథిగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రముఖ వాతావరణ శాఖ నిపుణులు ప్రొఫెసర్ దండ రాజి రెడ్డి గారు హాజరుకానున్నారు…

తెలంగాణ రైతు సంఘం(AIKS) జిల్లా సహాయ కార్యదర్శి గా భూక్య చందు నాయక్

తెలంగాణ రైతు సంఘం(AIKS) జనగామ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం నాడు జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం(AIKS) జనగామ జిల్లా సహాయ కార్యదర్శి గా భూక్య చందు నాయక్ ను…

వాహనదారులు అంతా తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి…. ఏఎస్పీ రోహిత్ రాజ్

వాహనదారులు అంత తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని భద్రాచలం asp రోహిత్ రాజ్ అన్నారు. భద్రాచలంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ ఎస్ఐ పి వి ఎన్ రావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ…

మైనారిటీ డ్రైవర్లకి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆటోలు ఇవ్వాలి

ఆటో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న మైనారిటీ ఆటో డ్రైవర్లుకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆటోలు ఇవ్వాలని కోరుతూ ఆవాజ్ రాష్ట్ర ప్రతినిధి బృందం మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసి వినతి పత్రం అందజేసింది. ఈ…

జూన్ 3నుంచి పల్లె ప్రగతి: ఎంపిపీ అరుణ రాంబాబు

జూన్ 3 నుంచి 18వ తేదీ వరకు జరిగే 5వ విడుత పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని మరిపెడ ఎంపిపీ గుగులోతు అరుణ రాంబాబు అన్నారు. మంగళవారం మరిపెడ ఎంపిడిఓ కార్యాలయం లో మండలం లోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ…

వ్యతిరేక దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన అధికారులు

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31 ను పురస్కరించుకొని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ ని మహబూబాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ జెండా ఊపి ప్రారంభించారు.…

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయానికి పూర్వ వైభవం తెస్తాం – సత్తన్న

భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని శాయంపేట మండలంమైలారం,మందారిపేట గ్రామాలలో రచ్చబండ కార్యక్రమంలో సత్తన్న… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయానికి పూర్వ వైభవం తెస్తాం – సత్తన్న ఉపాధి హామీ పథకం తీసుకు వచ్చి పేదలకు పని కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది…