ఈ రోజు ములుగు మండలం లోని సర్వాపూర్ గ్రామానికి చెందిన గుండ బోయిన భిక్ష పతి గారి మనువరాలి
21 కి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి
గుండ బోయిన మహేందర్
రవీందర్ రావు,భిక్ష పతి,వెంకన్న,
నగేష్,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు తదితరులు పాల్గొన్నారు
