ఈరోజు 21 వ డివిజన్ అధ్యక్షుడు మాచర్ల రవీందర్ అధ్యక్షతన డివిజన్ కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మర్రి మోహన్ రెడ్డి గారు హాజరై తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ సతీష్ అన్న గారితో కలిసి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు ఓటరు తో కలిసి ఎలా ముందుకు వెళ్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గెలుపు దిశగా అడుగులు వేయాలని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో మేడిపల్లి రాజు గోనె రాజయ్య మల్లేష్ యాదవ్ రవి నాథ్ కోలా చంద్రమౌళి డాక్టర్ ఎన్ నరేష్ వంగరి రాజు సామల రమేష్ గౌరీ శంకర్ అఖిల్ రేగుల రతన్ మాడిశెట్టి లావణ్య పత్తిపాక సునీత తదితరులు పాల్గొన్నారు