warangal news trs news

ఈరోజు వరంగల్ తూర్పు MLA నన్నపునేని నరేందర్ అన్న గారి ఆదేశాల మేరకు కేంద్రం ప్రభుత్వం పాలు మరియు పాల అనుబంధ ఉత్పత్తుల మీద GST పన్ను పోటు ను నిరసిస్తు 23వ డివిజన్ గోపాలస్వామి గుడి సెంటర్ నందు 23వ డివిజన్ మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారయణ గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది
ఈ సందర్భంగా యెలుగం లీలావతి సత్యనారయణ గారు మాట్లాడుతూ
పాలు మరియు పాల ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి GST పన్ను విధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఆందోళనలు చేపట్టామని అలాగే రైతుల ఆదాయానికి అత్యంత కీలకమైన పాలు మరియు పాల ఉత్పత్తుల పైన పన్ను విధించడం వల్ల జరిగే నష్టాన్ని వివరిస్తూ నేడు నిరసన తేలియజేసామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు…
ఈ కార్యక్రమంలో
DCC బ్యాంక్ డైరెక్టర్ యెలుగం రవిరాజు. TRS యూత్ నాయకుడు భాషకర్ల హరిక్రిష్ణ పటేల్. డివిజన్ సోషల్ మీడియా కన్వీనర్ కోత్తపేల్లి వినయ్. BC సేల్ డివిజన్ అద్యక్షుడు వెల్లాల మెగిళి. మహిళ నాయకురాలు కోలా అనసూయ. రహీం. కన్నయ్య. వంగ గణేష్. మెగిళి. చింతల శ్రీను. నాగవేల్లి రాజు. అవినాష్. ఓం ప్రకాష్. రమేష్ మరియు TRS నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.