ఈనెల 26 నా రైతు వెతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ భారత్ బంద్ ను జయప్రదం చెయ్యాలని అఖికపక్షం పిలుపు
ఈ సందర్బంగా స్టేషన్ ఘనపూర్ మాజీ మార్కేట్ చేర్మెన్ అన్నేబోయిన భిక్షపతి సీపీఎం జిల్లా కమీటీ సభ్యులు రాపర్తి సోమయ్య గార్లు మాట్లాడుతూ గత నాలుగు నెలల కాలము నుండీ ఢిల్లీలో రైతులు చలికి వణుకుతూ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రైతులు చేస్తున్నటువంటి పోరాటాలకు మద్దతుగా ఆల్ ఇండియా కిసాన్ సభ సంఘాలు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతూ 26 నా జరిగే దేశ వ్యాప్తంగా జరిగే బంధును జయప్రదం చెయ్యాలని వారు జాఫర్ గఢ్ మండల ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఎండీ యాకుబ్ పాషా సీపీఎం గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు జువారీ రమేష్ స్టేషన్ ఘనపూర్ నీయోజకవర్గ యూత్ కాంగ్రేస్ వైస్ ప్రెసిడెంట్ తాటికాయల రాజేందర్ సీపీఎం మండల కమీటీ సభ్యులు కాట సుధకర్ MRPS జిల్లా నాయకులు తాటికాయల చిరంజీవి MSF రాష్ట్ర నాయకులు తాటికాయల హరికృష్ణ కాంగ్రేస్ పార్టీ మండల నాయకులు మెరుగు ఏల్లగౌడ్ సముద్రాల సారంగం తధీతరులు పాల్గొన్నారు