3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాదాసు వెంకటేష్

3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర సన్నాహక సమావేశంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు,జనగామ జిల్లా యాత్ర సహా ప్రముఖ్ మాదాసు వెంకటేష్ గారు

టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపాలనను అంతమొందించడమే లక్ష్యంగా, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో విజయవంతం చేయుటకు,డివిజన్ కేంద్రంలోని జయ గార్డెన్స్ యందు,మండల పార్టీ అధ్యక్షులు గట్టు కృష్ణ గౌడ్ గారి అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో యాత్ర నియోజకవర్గ ఇంచార్జిలు దేశ్ పాండే శంకర్ రావు-మాజీ ఎంపి రవీంద్ర నాయక్,జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత రెడ్డి,జిల్లా ఇంఛార్జి పోనుగోటీ పాపారావు,జిల్లా ఫుల్ టైమర్ నాగరాజు గార్లతో కలిసి పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ గారు

ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని బిజెపి నాయకులు, కార్యకర్తలు,వివిధ మోర్చాల నాయకులు,శక్తి కేంద్ర ఇంఛార్జి లు ,బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.