ఈ రోజు ములుగు మండలం లోని జగ్గన్న పేట,పులిగుండం గ్రామములోని 350 కుటుంబాలకు హైదరాబాద్ కు చెందిన భాస్కర్,గోపి గార్ల సహకారం తో దుప్పట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి నునేటి శ్యాం,ఉప సర్పంచ్ రౌతు శ్రీనివాస్, ముత్త నేని సదానందం, బత్తిని సాంబయ్య, అర్రే మ్ వెంకన్న
రాజు, పోషాల,శ్రీకాంత్,సాంబయ్య
శ్రీనివాస్,నాగభూషణం,శ్రీను,సారయ్య,సుమన్,దేవేందర్ రెడ్డి, పగడయ్యా,తిరుపతి,వార్డు సభ్యులు చంటి,రాజేందర్,సమ్మయ్య
తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.