వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయ సారధి రెడ్డి నీ గెలిపించాలని కోరుతూ ఈరోజు హన్మకొండ కుమార్ పల్లి 42 వ,డివిజన్ లో సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు తోట బిక్షపతి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి.తిరుపతి AISF జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్ ద్రావిడ్, DYFI నాయకులు అనిల్, జంపాల రాజేందర్, సాయి,రాజు లు పాల్గొన్నారు.