5వతేదీన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణను వ్యతిరేకుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు(IFTU)మద్దత్తు

పామిడి పట్టణంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో కార్మిక సంఘాలు సమాఖ్య (IFTU) అధ్యక్షుడు బి మోహన్ నాయక్ మరియు రైతు కూలీ సంఘం అధ్యక్షుడు కే.ఓబిరెడ్డి మరియు రైతులతో కలిసి సమావేశం నిర్వహించారు బి మోహన్ నాయక్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఎందరో త్యాగాల ఫలితంగా సాధించిన విశాఖ ఉక్కు పరిశ్రమ దాదాపు 40 వేల మంది కార్మికులకు పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు స్టీల్ ప్లాంట్ ను మోడీ ప్రభుత్వం అమ్మే యాలని చూస్తోందన్నారు ఆంధ్ర ప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు ఈ నెల 5వతేదీన వామ పక్షాలు బంద్ కు (IFTU) మద్దత్తు తెలియజేస్తున్నాం రైతు కూలీ సంఘం అధ్యక్షుడు కే.ఓబిరెడ్డి తమ మద్దతును తెలియజేశారు
ఈ కార్యక్రమంలో వెంకటేష్ చంద్ర కత్రిమల గంగాధర్ నాగరాజు సంకన్న ఏసయ్య రైతులు సుంకే నాయక్ చత్రునాయక్ గోపాల్ వర్మ పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.