5000 రూపాయల ఆర్థికసాయం చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు

మృతుడి కుటుంబాని పరామర్శించి,5000 రూపాయల ఆర్థికసాయం చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ గారు

లింగాలఘనపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన BJYM మండల ఉపాధ్యక్షులు కొంగరి మధు గారి తండ్రి కొంగరి చంద్రయ్య గారు నిన్న మరణించిగా,ఈ రోజు బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ గారు,మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి,వారికి 5000 రూపాయల ఆర్థికసాయం చేశారు.

పరామర్శించిన వారిలో బిజెపి మండల అధ్యక్షులు గొరిగె సంపత్,OBC మొర్చా మండల అధ్యక్షులు చౌదరపల్లి సతీష్,ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు నర్సింగ ఉపేందర్, BJYM జిల్లా ఉపాధ్యక్షులు ప్రజ్ఞపురం ఆంజనేయులు, BJYM అధికార ప్రతినిధి అశోక్,మండల ప్రధాన కార్యదర్శి పైడిపల్లి వెంకటేష్, OBC నాయకులు సందీప్,రమేష్,మధు ఇతర బిజెపి కార్యకర్తలు ఉన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.