75వ జాతీయ సంస్కృతి మహోత్సవం

Ministry Of Culture అధ్వర్యంలో హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ లో నిర్వహించిన 75వ జాతీయ సంస్కృతి మహోత్సవం-2022లో,ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటక,సంస్కృతి మరియు అభివృద్ధి శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి పాల్గొన్న మహోత్సవంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి,బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంతరెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్ యాదవ్ గార్లతో కలిసి పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.