8వ తేదీన భారత్ బంద్

కేంద్రం ప్రవేశపెట్టిన రైతు బిల్లు లకు వ్యతిరేకంగా ఢిల్లీ లో రైతులు గత కొద్దీ రోజులుగాచేస్తున్న పొరటంకు మద్దత్తు గాఈ రోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో 8వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ సబ్బండ వర్గాల ప్రజలు వ్యాపారులు విద్యాసంస్థలు అన్నిరకాల వ్యాపారులు తమ సముదాయాలను మూసి బంద్ కు సంపూర్ణ సహకారం అందించాలని మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగినఅఖిల పక్షం సమావేశంలో నిర్ణఇ oచినరు
ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్స్ అధ్యక్షుడు శురం శెట్టి కిషోర్ సీపీఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవి తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు సీపీఎం పట్టణ కార్యదర్శి శీలం నర్సింహారావు కిసాన్ సెల్ల్ అధ్యక్షుడు దుంపా వెంకటేస్వరరెడ్డి ఎస్సీసెల్ల్ అధ్యక్షుడు ధారా బాలరాజు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ intuc మండల టౌన్ అధ్యక్షులు కోరంపల్లి చంటి sk బాజి సర్పంచ్ పులిబండ్ల చిట్టిబాబు మాజీ సర్పంచ్ లు కర్నాటి రామారావు బొమ్మకంటి హరిబాబు కోటడేవిడ్ ఆదిములం శ్రీను md రహీం చక్రి సీపీఎం మండల కార్యదర్శి మంద సైదులు పగిడికంటి మురళి dyfi నాయకులు మద్దాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.