9-4-2021 రోజున పైన చూపిన ఈ విధంగా PHC భూపాలపల్లిలో వికలాంగులకు సదరన్ క్యాంపు నిర్వహించడం శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు నిర్ణయించినారు కావున మీ గ్రామ పరిధిలోని ఎవరైనా వికలాంగులు ఉన్నచో వారు వెంటనే మీ సేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని సదరం క్యాంపునకు హాజరు కావలసినదిగా కోరనైనది స్లాట్ బుక్ చేసుకున్న వారు మాత్రమే హాజర్ అగుటకు అర్హత కలిగి ఉంటారు