Category: కరీంనగర్

విలేకరుల సమావేశంలో గుంజపడుగు హరిప్రసాద్ ప్రెస్ మీట్ కమెంట్స్

విలేకరుల సమావేశంలో గుంజపడుగు హరిప్రసాద్ ప్రెస్ మీట్ కమెంట్స్

ఈరోజు కరీంనగర్ ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుంజపడుగు హరిప్రసాద్ ప్రెస్ మీట్ కమెంట్స్ ఉచిత కరెంటు మీద కేంద్రం కుట్రలు చేస్తే బిజెపి పార్టీకి నాయీబ్రాహ్మణులు…

రాష్ట్ర రజక పెడరేషన్ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి రూ:50,000/- ఆర్థిక సహాయం

బట్టలు ఉతుకుతూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించిన రజక వృత్తిదారుల మహిళాలు (చాకలి బాషమ్మ ,చాకలి దుర్గమ్మ)కుటుంబాలకు రాష్ట్ర రజక పెడరేషన్ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి రూ:50,000/-…

కేంద్ర క్రీడల యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేంద్ర పాలిత ప్రాంతాం పుదుచ్చేరి లో జనవరి 12 నుండి 16 వరకు నిర్వహిస్తున్న 25 వ జాతీయ యువజన ఉత్సవాలకు కరీంనగర్ కు చెందిన సామాజిక కార్యకర్త, జాతీయ యువజన అవార్డ్ గ్రహీత మహ్మద్ ఆజమ్ కు యువజన ప్రతినిధిగా ఆహ్వానం అందినట్లు తెలిపారు. మహ్మద్ ఆజమ్ ఇటీవల భారత ప్రభుత్వ కేంద్ర క్రీడల యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వార సామాజిక సేవ విభాగంలో జాతీయ యువజన అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. భారత ప్రభుత్వ కేంద్ర క్రీడల యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువతలొ దాగి ఉన్న సృజనాత్మక కళలను వెలికితీసి, దేశ నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో ప్రతియేట జనవరి 12 నుండి 16 జాతీయ యువజనోత్సవాలను నిర్వహిస్తున్నది. ఈ సంవత్సరం ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్బంగా 25 వ జాతీయ యువజన ఉత్సవాలను కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లో నిర్వహించనున్నారు దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, వివిధ కళా రూపాల సాంస్కృతిక ప్రదర్శనతో పాటు జాతీయ సమైక్యత, సామాజిక అంశాలపై ప్రముఖ వక్తలచే సదస్సు కూడా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు దేశ ప్రధాని చేతుల మీద ప్రారంభం కానున్నాయని, ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ సందర్బంగా మహ్మద్ ఆజమ్ మాట్లాడుతూ తను చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ యువజన అవార్డ్ తొ సన్మానించి, జాతీయ యువజన ఉత్సవాలకు ఆహ్వానించడం తన సేవలకు దక్కిన గుర్తింపు,గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఆజమ్ ను జాతీయ యువజన అవార్డ్ గ్రహీతలు రేండ్ల కళింగ శేఖర్, కిరణ్ కుమార్, అలువాల విష్ణు, సత్తినేని శ్రీనివాస్ , సయ్యద్ వలి ,‌ తదితరులు అభినందనలు తెలిపారు.

25వ జాతీయ యువజనోత్సవాలకు మహ్మద్ ఆజమ్ కు ఆహ్వానం

కేంద్ర క్రీడల యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేంద్ర పాలిత ప్రాంతాం పుదుచ్చేరి లో జనవరి 12 నుండి 16 వరకు నిర్వహిస్తున్న 25 వ జాతీయ…

కరీంనగర్ టిఆర్ఎస్ పార్టీకి పెద్దఎత్తున రాజీనామాలు

కెసిఆర్ పాలనలో నాయిబ్రాహ్మణుల అభివృద్ధి శూన్యం టిఆర్ఎస్ పార్టీలో నాయి బ్రాహ్మణులకు మరియు తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు లేదు-గుంజపడుగు హరిప్రసాద్ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి…

తోట పవన్ వర్మ ట్విట్టర్ కు స్పందించిన ఆర్టిసి ఎండి సజ్జనార్

కరీంనగర్ నుండి మంచిరాల కు వస్తున్న ఆర్టీసీ బస్సు వయా లక్షేట్టిపేట్ కు రాత్రి 10 గంటల 30 నిమిషాలకు చేరుకుంటుంది దాని తర్వాత కరీంనగర్ నుండి…

ఎమ్మెల్సీ గా ముస్లిం అభ్యర్థికి అవకాశం ఇవ్వాలి..మజ్లీస్ ఉల్ ఉలేమా అధ్యక్షుడు ముఫ్తి ఘియాస్ మొహియుద్దీన్

బుధవారం పత్రికా ప్రకటనలో విధంగా మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రంలోజనాభా ప్రాతిపదికన రాజకీయ..విద్య.. ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు అన్యాయం జరుగుతోందని ముఫ్తి ఘియాస్ మొహియుద్దీన్ అన్నారు. ముస్లింలను ప్రతిసారి ఏ…

తోట పవన్ వర్మ ట్విట్టర్ కు స్పందించిన ఆర్టిసి ఎండి సజ్జనార్

వివరాల్లోకి వెళితే కరీంనగర్ నుండి మంచిరాల కు వస్తున్న ఆర్టీసీ బస్సు వయా లక్షేట్టిపేట్ కు రాత్రి 10 గంటల 30 నిమిషాలకు చేరుకుంటుంది దాని తర్వాత…

ఈ విజయం హుజూరాబాద్  ప్రజలకు అంకితం

నా చర్మం ఒలిచి, వాళ్ళకి చెప్పులు కుట్టించినా… నేను వారి రుణం తీర్చుకోలేను.కంటికి రెప్పలా కాపాడుకుంటా. నాలాంటి కష్టం శత్రువు కి కూడా రావొద్దు కుట్రదారుడు కుట్రలలోనే…

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వంసిద్ధం.

రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. గతంలో ఎన్నడూ లేనంత మంది అభ్యర్థులు ఈసారి బరిలో…

హుజురాబాద్ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న జలగం సుధీర్

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ KTR సూచనల మేరకు హుజురాబాద్ నియోజకవర్గం లో కొద్ది రోజులు ప్రచారం నిర్వహించి ఒకవైపు ప్రజలకు TRS పార్టి…