మానవత్వం చాటుకున్న మానుకోట యంపి మాలోత్ కవిత..!!
హైదరాబాద్ నుండి మహబూబాబాద్ కు మానుకోట యంపి మాలోత్ కవిత వస్తున్న క్రమంలో పురుషోత్తమాయగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగి ఓ..యువకుడు రోడ్డుపై పడి ఉండడాన్ని యంపి…
ప్రజా గొంతుక
హైదరాబాద్ నుండి మహబూబాబాద్ కు మానుకోట యంపి మాలోత్ కవిత వస్తున్న క్రమంలో పురుషోత్తమాయగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగి ఓ..యువకుడు రోడ్డుపై పడి ఉండడాన్ని యంపి…
ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు దూలం శ్రీనివాస్తొర్రూరు:జర్నలిస్టుల సంక్షేమానికి ఐజేయూ కృషి చేస్తుందని సంఘ జాతీయ కార్యవర్గ సభ్యులు దూలం శ్రీనివాస్, ఎలక్ట్రానిక్ మీడియా ఐజేయూ జిల్లా…
రాష్ట్రంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్న తెరాస. మరో పోరాటానికి సిద్ధమైంది విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఈరోజు బయ్యారంలో…
చిన్న గూడూరు మండల కేంద్రంలో ముఖ్యమంత్రి వర్యులు KCR గారి జన్మదిన సందర్భంగా దాశరథి సెంటర్లో కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా…
ఈ రోజు తొర్రరు గ్రామం పాలకుర్తి మండలం లో నూతనంగా జమే మస్జీద్ ప్రారంభం చేయబడినదిఈ కార్యక్రమం కి ముఖ్య అతిధులుమౌలానా సయ్యద్ అయ్యూబ్ ఖాస్మిదస్తగిరి,మత పెద్దలు…
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు ,టి.ఆర్.ఎస్ పార్టీ వ్యవస్థ పాకులు ,తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి జన్మదిన0 సందర్భంగా మరిపెడ మండలం లో మూడు రోజుల…
తెలంగాణ రాష్ట్ర ప్రదాత మన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి జన్మదిన సంబరాలను ఘనంగా నిర్వహించుకుందాం ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఈ నెల 17 న…
ఆలయ అభివృద్ధి పనులు వేగవంతంగా నడుస్తూ తుది దశకు చేరుకున్న సందర్భంగా అభివృద్ధికి నిధులు మంజూరు చేయించిన,వేగంగా పనులు పూర్తి అయ్యేలా కృషి చేస్తున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్…
మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోపర్మిషన్ లేకుండా అక్రమంగా నిర్మించిన ఇంటిని జేసీపీ సహాయం తో కూల్చేస్తున్నకమిషనర్ సత్యనారాయణ రెడ్డి గారుమున్సిపల్ టవున్ ప్లానింగ్ అధికారిబిల్ కలెక్టర్లుమరియుమున్సిపాలిటీ సిబ్బంది
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద మరోసారి విషం చిమ్ముతూ పార్లమెంట్లో అడ్డగోలుగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై నేడు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన…