Category: యాదాద్రి భువనగిరి

మద్యానికి బానిసలను చేసి సంక్షేమ పథకాలు అందిస్తున్న కేసీఆర్

** -కేసీఆర్ కుటుంబ పాలనలో బందీ అయినా తెలంగాణ.-కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి జిల్లా:ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలను తాగుడికి బానిసలను చేసి,ఆ మద్యం డబ్బులతో రైతుబంధు,పెన్షన్లు, దళిత బంధు లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మునుగోడు తాజా మాజీ…

నీ కాళ్లు మొక్కుతా సారూ… పైసలిప్పియ్యరూ…*

*యాదాద్రి జిల్లా:నీ కాళ్లు మొక్కుత సారూ…పైసలిప్పియ్యరూ…అంటూ ఓ వృద్ధుడు ఎమ్మెల్యే కాళ్లపై పడి వేడుకున్న  ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురంలో జరిగింది.బస్వాపురం గ్రామంలో ఆదివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి…

రాజగోపాల్ రెడ్డి  దమ్ముంటే రా మన ఇద్దరి ఆస్తులు ప్రజలకు పంచుదాం

*-అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులన్ని రద్దు చేస్తాం.-ప్రతి నిరుపేద కుటుంబానికి ఒక ఎకరా భూమి.-యువతకి పది లక్షల ఉద్యోగాలు ఇస్తాం.-ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్.-బీఎస్పీ చీఫ్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్. E69News: యాదాద్రి జిల్లా: బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే బెల్ట్…

రెండుసార్లు ఓడిపోయిన…నాకు ఇదే చివరి పోటీ..ఒక్క అవకాశం ఇవ్వండి

సూర్యాపేట రూరల్ మండలం:బాలెంల గ్రామ పంచాయతీ సూర్యాపేటలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు.. రెండుసార్లు ఓడిపోయిన…నాకు ఇదే చివరి పోటీ..ఒక్క అవకాశం ఇవ్వండి సంకినేని వెంకటేశ్వరరావు ఈరోజు బాలెంల గ్రామంలో TRS మరియు వివిధ పార్టీల తంతెనపల్లి నాగరాజు గౌడ్, బోలగాని…

Munugodu news Congress news

మునుగోడు ఉప ఎన్నికల్లో శ్రీమతి పాల్వాయి స్రవంతి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి..నాయిని

నేడు-(20-09-2022).. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక సందర్భంగాచౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి చౌటుప్పల్ మండలం ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మరియు హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు…

మునుగోడు జోలికి వెళ్లను:కోమటిరెడ్డి

మునుగోడు జోలికి వెళ్లను:కోమటిరెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక జోలికి వెళ్లననిభువనగిరి ఎంపీ, కాంగ్రేస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనమనుసులో మాటను బయటపెటారు.తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి,ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతోమునుగోడు బైపోల్ కు అవకాశం ఏర్పడింది.ఈ సందర్భంగాతమ్ముడికి…

చలో యాదద్రి ప్రజా సంగ్రామ యాత్ర 3

చలో యాదద్రి ప్రజా సంగ్రామ యాత్ర 3

సభకు బయలుదేరిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపళ్లి సుభాష్,పెరమండ్ల వెంకటేశ్వర్లు గార్లు టీఆర్ఎస్ అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన నుంచి విముక్తి కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ…

యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ తొలిపూజలో KCR దంపతులు

యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ తొలిపూజలో KCR దంపతులు

యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ తొలిపూజలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్‌ రావు దంపతులు పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వారికి ఆశీర్వచనం అందించారు. మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ ఉత్స‌వంలో భాగంగా, దివ్య విమాన గోపురంపైన శ్రీ సుద‌ర్శ‌న చ‌క్రానికి సీఎం కేసీఆర్…

టీఆర్ఆర్ఎస్ సౌత్ జోన్ కన్వీనర్ మరియు యాదాద్రి-భువనగిరి జిల్లా నియామకాలు

యాదాద్రి జిల్లా బిబినగర్ మండలం మహాదేవ్ పూర్ అక్కన్న మాదన్న గూడిలో ఏర్పాటు చేసిన సమావేశం జిల్లా అధ్యక్షులు నాగపురి సిద్దిమల్లేష్, జిల్లా యూత్ అధ్యక్షులు గొలనుకొండ భాస్కర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక…

ప్రసవ సమయంలో కడుపులో దూది మరచిపోయిన వైద్యులు.. గర్భిణీ మృతి

యాదాద్రి భువనగిరి: ప్రసవం చేసే సమయంలో ఓ మహిళ కడుపులో వైద్యులు దూది మరచిపోవడంతో మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. ఏడాది క్రితం రాయగిరికి చెందిన మహిళకు యాదాద్రి భువనగిరిలోని కె.కె. ఆస్పత్రిలో ప్రసవం జరిగింది. ఆ తర్వాత నుంచి…