Category: నా ప్రతిభ

అలా నిదురిస్తూ ఉంటే

అలా నిదురిస్తూ ఉంటే..తల్లి గర్భం స్పర్శించమంటోంది..నీ జన్మకు బీజం వేసిన చోటు ఇదేనని.. అలా నిదురిస్తూ ఉంటే..పుట్టుక పిలుస్తోంది..అమ్మ పురిటినొప్పులు వర్ణించడానికి.. అలా నిదురిస్తూ ఉంటే..బాల్యం బలిమికి…