అంబేద్కర్ ఘన నివాళి

ఈరోజు మధిర అంబేద్కర్ సెంటర్ నందు .Dr. అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పించారు ఆ మహానుభావుని విగ్రహం ఏర్పాటు లో నిర్లక్ష్యం వహిస్తున్న మున్సిపాల్ అధికారులు మరియు పాలకవర్గము నిర్లక్ష్యం వైఖరికి నీరసంగా అంబేద్కర్ సెంటర్ నందు అఖిలపక్ష మరియు అంబేద్కర్ అభిమానులు నిరసన కార్యక్రమం చేపట్టారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.