ICDS వారు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ICDS వారు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ కేటీఆర్ గారి పిలుపు మేరకు నిర్వహిస్తున్న కేసీఆర్ మహిళ బంధు కార్యక్రమంలో
పాల్గొన్న
టిఆర్ఎస్పార్టీజిల్లాఅధ్యక్షురాలు మహబూబాబాద్పార్లమెంట్సభ్యురాలు మాలోత్కవితమ్మ హరితమ్మ
స్థానిక
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు గారు
మున్సిపల్ ఛైర్పెర్సొన్ సింధూర రవి కుమార్ గారు
ఎంపీపీ అరుణ రాంబాబు గారు
జడ్పీటీసీ శారదా రవీందర్ గారు
మహిళ ప్రజాప్రతినిధులు నాయకులు అంగన్వాడీ టీచర్లు ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.