KTPP జెన్ కో ఘటన పై పత్రిక సమావేశంలో సత్తన్న..

గణపురం మండల కేంద్రంలో పత్రిక సమావేశంలో భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు గారు మాట్లాడుతు KTPP జెన్ కో అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని ప్రమాదంలో మరణించిన కార్మికునికి శ్రీశైలం ప్రమాద ఘటనలో ఇచ్చిన ఎక్సగ్రెసియా,కుటుంబంలో ఉద్యోగం అవకాశం కల్పించాలని ప్రమాదంలో గాయపడిన వారికి ప్రమాదంలో మరణించిన వీరస్వామి గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.