Odcms ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పార్రంబించిన అత్మకూర్ మండల పరిషత్ అధ్యక్షులు మార్క్ సుమలతగౌడ్

ఈ రోజు వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ మండలంలోని హౌజుబుజర్గు,
కటాక్షాపూర్ ,లో
Odcms ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పార్రంబించిన అత్మకూర్ మండల పరిషత్ అధ్యక్షులు మార్క్ సుమలతగౌడ్.

యంపిపి మాట్లాడుతూ
రైతులకు అన్ని విధాల అభివృద్ధి చేయాలని ఉద్దేశించి అందుబాటులోక ప్రతి గ్రామానికి వరి కొనుగోలు కేంద్రాలు పెట్టారని రైతులకు వరిధాన్యం A గ్రేడ్ రకానికి 1888,
సాదరణ రకానికి
1860,
రైతులకు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు జమా అవుతాయని తేలిపారు.

ఈ కార్యక్రమంలో అత్మకూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంతులు కేశవరెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ ఎంకతాల రవిందర్,
రేడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్ దుంపలపల్లి. బుచ్చిరెడ్డి,
పేద్దపూర్ సోసైట్ వైస్ చైర్మన్ రాజస్వామి,
జిల్లా నాయకులు,
కక్కేర్ల రాజు గౌడ్, మార్క రజనికర్ గౌడ్, హౌజుబుజుర్గు గ్రామ సర్పంచ్ షేక్ రబియా హుస్సేన్,
కటాక్షపూర్ సర్పంచ్ మచ్చిక యాదగిరి,
వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
నిమ్మల.బిక్షపతి, పేంచికలపేట సోసైటి డైరెక్టర్ ముత్యాల రవి,
హౌజుబుజర్గు గ్రామ రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ జి బాలక్రిష్ణ,
వార్డ్ మెంబర్ షేక్ హుస్సేన్, కటాక్షపుర్ వార్డ్ నెంబర్ కుడుతాల.రమేష్,
కటాక్షపుర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు సుమన్, హౌజుబుజుర్గు గ్రామ నాయకులు (టిసి)హుస్సేన్ N.రాజన్న,D రాజన్న, కర్ణకర్, గ్రామ రైతులు
పేద్ద రవి, వీరాస్వామి, కుమార్, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

One thought on “Odcms ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం”

Leave a Reply

Your email address will not be published.