TDP ఆవిర్భవించి 39 సంవత్సరాలు పూర్తి

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 39 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడిపత్రి పట్టణంలోని కొత్త మార్కెట్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి …

ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా పారద్రోలాలి అంటే ప్రతిఒక్కరు మాస్క్ ధరించాలని, సమ దూరం పాటించాలని కోరారు… మున్సిపల్ ఎన్నికల్లో గెలింపించిన తాడిపత్రి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు… తాడిపత్రి మున్సిపాలిటీని దేశంలోనే నెంబర్ వన్ మున్సిపాలిటీ గా చేయాలంటే ప్రజల సహకారం కావాలని కోరిన జెసి ప్రభాకర్ రెడ్డి

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.