రజక వృత్తిదారుల సంఘం కమిటీ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

ఈరోజు 13 – 1 – 2021 గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ రజక వృత్తిదారుల సంఘం కమిటీ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజు నరేష్ అధ్యక్షులు సి హెచ్ వెంకట స్వామి నగర ఉపాధ్యక్షులు అశోక్, ఆర్ వెంకటేష్ , కమిటీ సభ్యులు బాబు, సత్తయ్య మత్స్య కార్మిక సంఘం నగర అధ్యక్షులు అర్వపల్లి శ్రీ రాములు తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.