మోహన్ రెడ్డి కుటుంబాన్ని పరమార్శించిన ఎమ్మెల్యే

ఘనపూర్ మండలంలోని తాటికొండ గ్రామ సర్పంచ్ శ్రీమతి చల్లా ఉమా సుదీర్ రెడ్డి గారి తండ్రి కీశే బేతి మోహన్ రెడ్డి (80) గారు ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరమార్శించిన తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డా టి రాజయ్య ఎమ్మెల్యే గారు…వీరితోపాటు శ్రీ మారపాక రవి జడ్పీటీసీ & SWSC ఛైర్మన్ గారు,శ్రీ అకులకుమార్ కూడా అడ్వాసరి డైరెక్టర్ గారు,శ్రీ కె సమ్మి రెడ్డి ఎంపీపీ వేలేరు గారు,శ్రీ కర్ర సోమిరెడ్డి ధర్మసాగర్ మండల సర్పంచుల ఫోరమ్ అద్యక్షులు గారు,శ్రీ పి మహేందర్ రెడ్డి జాఫర్ గఢ్ మండల అద్యక్షులు గారు,శ్రీ కందుల గట్టయ్య గారు,శ్రీ బొమ్మిశెట్టి బాలరాజు గారు,శ్రీ పిట్టల సత్యనారాయణ గారు,శ్రీ నామాల బుచ్చయ్య గారు,మరియు మండల ఎంపీటీసీలు..సర్పంచులు…గ్రామ నాయకులు…మండల నాయకులు..కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.