మీటింగ్ గతంలో వరంగల్ నుండి Tmreis ఇంటర్ స్టేట్ టాపర్స్ ఫలితాల

ఈ 69న్యూస్
వరంగల్
ఈ రోజు మైనారిటీ గురుకుల హాస్టల్ బాయ్స్ అండ్ గర్ల్స్ 1స్టేటస్ ఇయర్ అండ్ 2ను ఇయర్ 16 మైనారిటీ గురుకుల ప్రెస్ మీట్ పేటి 1st ఇయర్ అండ్ 2nd ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ చేయబడినది.
నర్సంపేట, మైనారిటీ గురుకుల బాలికలు టాప్ రెహానా 464/470(MPC), రుబా 436/440(BIPC)
మైనారిటీ బాయ్స్ పరకాల షరరాజ్ 478/500(CEC)
అబూబాకర్ 481/500(MEC)ములుగు మైనారిటీ గురుకుల్ బాలికలు నావయా 461/490(MPC) సాయి ప్రియా 424/440(BIPC) వరంగల్ బాయ్స్ మైనారిటీ గురుకుల ముజమిళ్ 456/470(MPC), రహీం 416/440(BIPC), వజీర్ 917/1000(MPC)సన్నీ పాల్ 932/1000(MPC)తొర్రర్ బాలికల మైనార్టీ గురుకుల సమీరా 448/470(mpc)మనకేల్లి 428/440(mpc) కాజిపేట్ మైనార్టీ గురుకుల బాయ్స్ రాజేష్ 450/470 (mpc)bpc425/470 డోర్నకల్ మైనారిటీ గురుకుల బాలికలు జరరళ్య 480/500(MPC), అనూష 487/500(MPC), హనంకొండ మైనారిటీ గురుకుల బాలికలు అర్షియా 463/470(MPC), అక్షిత 435/440(BIPC)జంగూర్ మైనారిటీ గురుకుల్ బాయ్స్ రియాజ్ 968/1000(MPC)తిరుపతి 906/1000(MPC)జంగాన్ మైనారిటీ గురుకుల్ బియ్స్ నాజర్ 457/470(MPC)డబ్బీర్ 448/470(BIPC)
ఘనపూర్ మైనారిటీ గురుకుల్ గర్ల్స్ -1మానస 456/470(MPC), తరుణ 452/470(MPC)భూమిక 450/470(MPC) అమ్ములు 430/440(BIPC) హారిక 422/440(BIPC) సానియా మిరజా 418/440(BIPC) సానియా 418/440(BIPC) స్వప్నికా 418/440 వర్దణపేట బాయ్స్ మైనారిటీ గురుకుల రఫీక్ 473/500(CEC) పాల్ దినకర్ 446/500(HEC) భూపాలపల్లి బాయ్స్ గురుకుల వినోద్ కుమార్ 464/470(MPC) స్నోహిత్ 464/470(MPC) మసూద్ 421/440(MPC) మీడియా ముందు 16 మైనారిటీ గురుకుల బాలిక మరియు బాయ్స్ ప్రిన్సిపాల్ ప్రెస్ మీట్ పేటి వాలా యొక్క ప్రరెంట్స్ ముందు పిల్లల రిజల్ట్స్ రిలీజ్ చేసారు చాలా పేద సంఖ్య లొ పలుకొన్నారు. మరియు టాప్ ర్యాంక్ పిల్లకు షాలపోషి చేసి వాలని అభిమానించారు మరియు పురస్కరించారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.