TSEEU-327(INTUC)లో భారీ చేరికలు

భూపాలపల్లి లో ఏర్పాటు చేసిన సమావేశంలో భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గౌ. శ్రీ. గండ్ర. సత్యనారాయణ రావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ -327(INTUC)రాష్ట్ర సెక్రటరీ జనరల్ E శ్రీధర్ గారు మరియు TSEEU-327(INTUC)Genco company రాష్ట్ర అధ్యక్షులు P మాధవరావు గారు KTPP లో పని చేస్తున్న వివిధ యూనియన్ లకు చెందిన O&M, ఆర్టీజన్ కార్మికులు ఒరుగంటి కిరణ్ రావు, రాజేశ్వర్ రావు, సుధాకర్ రావు, G. వేణుగోపాల్ రావు ,సునీల్ రావు, k తిరుపతి,మక్ సూద్, k రమేష్ శంకర్, వెంకట్ రావు,భద్రయ్య తో పాటు సుమారు 100మంది TSEEU -327(INTUC)నందు జాయిన్ కావడం జరిగింది. వీరిని గండ్ర సత్యనారాయణ రావు గారుTSEEU-327(INTUC)రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్ గారు కండువాలు కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు. కార్యక్రమం లో NPDCL కంపెనీ అధ్యక్షులు P. మహేందర్ రెడ్డి గారు మరియు జయశంకర్ భూపాలపల్లి INTUCజిల్లా అధ్యక్షులు శ్రీ కట్ల సదయ్య గారు KTPP రీజనల్ సెక్రటరీ సముద్రాల రాజు, ట్రెజరర్ CH.అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కుల రమేష్, రాష్ట్ర నాయకులు పి.ఉమాదేవి,ఓ.దామోదర్ రావు,శ్రీనివాస రెడ్డి,మధుసుదన్ రావు మరియు N. కృష్ణ, భూమయ్య,తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.